MNCL: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు కల్పించాలని BSP జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా అడిషనల్ కలెక్టర్ పీ. చంద్రయ్యకి వినతి పత్రం అందజేసారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం,వసతులు కల్పించాలి


