హైదరాబాద్: 28°C
తెలంగాణ

కురుమూర్తి స్వామికి భారీ ఆదాయం

MBNR: అమ్మాపురం కురుమూర్తి స్వామి దేవస్థానం 2026 బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం నిర్వహించిన మొదటి విడత హుండీ లెక్కింపులో రూ.27,10,403 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ బత్తుల బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, అధికారులు, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.