హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ రీసర్వేను పకడ్బందిగా నిర్వహించాలి

MLG: భూ రీసర్వేను పకడ్బందిగా నిర్వహించాలని ములుగు ఆర్డీవో కృష్ణవేణి రెవెన్యూ అధికారులకు సూచించారు. గురువారం భూ రీ సర్వేలో భాగంగా తాడ్వాయి మండలం కామారం, పీఏ వీరాపూర్ గ్రామాలలో చేపడుతున్న రీసర్వేలను ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా ఆర్డీవో ఏవో మల్లేశ్వరరావుకు పలు సూచనలు చేశారు. సామరస్యంగా రైతుల నుంచి వివరాలు సేకరించాలని సూచించారు.