MDK: సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి సభకు వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణుల వాహన కాన్వాయ్‌లో తూప్రాన్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా ఆగిపోవడంతో వెనుక ఉన్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో పలు వాహనాలు దెబ్బతిన్నాయి.
తెలంగాణ
VIDEO: CM సభకు వెళ్తున్న కాంగ్రెస్ కాన్వాయ్ ప్రమాదం


