హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అగ్నికి ఆహుతైన ఇల్లు

KMR: జుక్కల్‌ మండలం పెద్ద ఎడ్గి తండాలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. జాదవ్‌ గోపాల్‌ ఇంట్లో దీపం నుంచి మంటలు వ్యాపించి ఇంటి సగభాగం దగ్ధమైంది. రూ. 25 వేల నగదుతో పాటు నిత్యావసర సరుకులు, దుస్తులు కాలిపోయాయి. సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లింది. సర్పంచ్‌ అనిల్‌కుమార్‌ గ్రామస్థుల సహకారంతో మంటలను అదుపు చేయగా, రెవెన్యూ అధికారులు నష్టాన్ని పరిశీలించారు.