ములుగు: ములుగు 132/33 కేవీ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ ఆపరేషన్ కె.రాజు తెలిపారు. వెంకటాపూర్, వెల్తుర్లపల్లి, నర్సాపూర్, లక్ష్మీదేవిపేట, కాశిందేవిపేట, పత్తిపల్లి, మల్లంపల్లి సబ్స్టేషన్ల పరిధిలోని గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం


