ADB: ఆదిలాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన అన్నపూర్ణకు DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ పార్టీ కార్యాలయంలో గురువారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా విభాగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి మహిళకు చేరేలా కృషి చేయాలని సూచించారు. నాయకులు గండ్రత్ సుజాత, శ్రీకాంత్ రెడ్డి, సాజిద్ ఖాన్ తదితరులున్నారు.
తెలంగాణ
ఆదిలాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అన్నపూర్ణ


