హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో క్విజ్

NZB: డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్-2 ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ ఆన్లైన్ క్విజ్ నిర్వహించారు. మై భారత్, మైగవ్ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అహ్మద్ అబ్దుల్ హలీమ్ ఖాన్ మాట్లాడుతూ, యువత రాజ్యాంగ ఆదర్శాలను ఆచరించాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు పాల్గొన్నారు.