హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓబీసీలకు డ్రాప్‌డౌన్ జాబితా డిమాండ్

KNR: కరీంనగర్‌లో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎండీ షాదుల్లా మాట్లాడుతూ.. జనగణన స్వీయ నమోదులో ఎస్సీ, ఎస్టీలకు కులాల జాబితా ఉండగా, ఓబీసీలు మాత్రం చేతితో రాయాల్సి వస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఈ విధానం వల్ల లక్షల తప్పులు జరిగాయని, కేంద్ర, రాష్ట్ర జాబితాలతో ఆన్‌లైన్ డ్రాప్‌డౌన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.