ASF: సిర్పూర్ (యు) మండలంలో గురువారం పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ కొమురయ్య మాట్లాడుతూ తెలియని వ్యక్తుల కాల్స్, లింకులు, నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, బ్యాంకు వివరాలను ఎవరికీ చెప్పవద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
తెలంగాణ
సైబర్ నేరాలపై అవగాహన సదస్సు


