MNCL: దండేపల్లి మండలం నర్సాపూర్‌లో నీరందక ఎండిపోయిన వరి పొలాలను బీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్ రావు పరిశీలించారు. కేటీఆర్ రైతులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారని, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, స్థానిక ఎమ్మెల్యే అసమర్థతతో నీళ్లు రాలేదని విమర్శించారు.
తెలంగాణ
నర్సాపూర్‌లో ఎండిన వరి పరిశీలన


