SDPT: సీఎం రేవంత్రెడ్డి నిర్వహిస్తున్న సభ రాజకీయ ఉనికిని చాటుకోవడానికేనని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సభల కోసం ఖర్చు చేసే నిధులతో పెండింగ్లో ఉన్న రైతుబంధు, కళ్యాణలక్ష్మి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు.
తెలంగాణ
'సీఎం సభ రాజకీయ ఉనికి కోసమే'


