హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ బియ్యం తరలిస్తున్న లారీ పట్టివేత

NZB: సిరికొండ మండలం కొండాపూర్ శివారులోని కవిత రైస్ మిల్ వద్ద అనుమతులు లేకుండా మిల్లింగ్ చేసిన 273.50 క్వింటాళ్ల సీఎంఆర్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 580 బస్తాల బియ్యంతో పాటు రూ.10 లక్షల విలువైన లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో రైస్ మిల్ యజమాని రవీందర్ , నర్సాగౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.