హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో గాంధీ ట్రస్ట్ భూముల సమస్యలు, డంపింగ్ యార్డు ఫిర్యాదులపై అదనపు కలెక్టర్, ప్రత్యేక అధికారి మధుసూధన్ నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్. గిరీష్‌తో కలిసి పర్యటించి సమస్యలపై అధికారులతో చర్చించారు. ఇబ్బందులను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.