NZB: పెద్దవాల్గాట్ గ్రామానికి సిరికొండ సొసైటీ నుంచి విడిగా ప్రత్యేక సహకార సంఘం ఏర్పాటు చేయడంతో గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ, మండల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
రైతుల చిరకాల వాంఛ నెరవేర్చిన ప్రభుత్వం


