హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు బీమా పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

MHBD: రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే రూ.5 లక్షల ఇందిరమ్మ రైతు బీమా పథకం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామ చంద్రనాయక్ అన్నారు. సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న ఈ పథకం పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. సీఎం నాయకత్వంలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హఫీజ్ ఖాన్, నేతలు పాల్గొన్నారు.