హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆసక్తి గలవారు వెంటనే నమోదు చేసుకోవాలి'

HYD: ట్రాఫిక్ రద్దీని తగ్గించి, సైబరాబాద్ రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు 'సైబరాబాద్ మూవ్స్ 2026' సిద్ధమైంది. స్మార్ట్ రోడ్లు, ప్రజారవాణాపై వినూత్న ఆలోచనలను పంచుకునేందుకు నవంబర్ 26-28 వరకు రాయదుర్గం టీ-హబ్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఈ వేడుక జరగనుంది. ఆసక్తి గలవారు cyberabadmoves.inలో నమోదు చేసుకోవాలి.