MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై బీజేపీ నాయకుడు మచ్చర్ల జనార్దన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అధికారులను లంచగొండులంటున్న ఎమ్మెల్యేనే అసలైన లంచగొండి అంటూ ఆరోపించారు. ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వ భూమి కాకుండా సొంత భూమి ఇవ్వాలని సూచించారు.జడ్చర్ల 100 పడకల ఆసుపత్రిలో కనీస వైద్య పరికరాలు కూడా లేవని, సిబ్బంది నియామకాలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
అనిరుధ్ రెడ్డిపై మచ్చర్ల జనార్దన్ రెడ్డి ఫైర్


