హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన

KMR: నాగిరెడ్డిపేట్ మండలం జలాల్‌పూర్‌లో గురువారం NGO కోఆర్డినేటర్ హరిప్రసాద్, సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు, అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థను అరికట్టాలని సూచించారు. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని తెలిపారు.