గద్వాల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చెయ్యాలని కోరుతూ బిఎస్పీ నాయకులు గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికారులు స్పందించాలన్నారు
తెలంగాణ
'విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి'


