KMR: మద్నూర్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని వైద్యాధికారి డాక్టర్ శ్రీలేఖ గురువారం సందర్శించారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ప్రజలకు 100 శాతం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. గర్భిణుల నమోదు, చిన్నారులకు టీకాలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సకాలంలో మందులు, వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. రికార్డులు చూశారు.
తెలంగాణ
'ప్రజలకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలి'


