SRPT: నడిగూడెంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు స్వపరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అధికారులుగా బాధ్యతలు చేపట్టారు. ప్రధానోపాధ్యాయునిగా, జిల్లా విద్యాశాఖాధికారిగా, కలెక్టర్‌గా వ్యవహరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతుల్లో పాఠాలు బోధించారు.
తెలంగాణ
ఘనంగా స్వపరిపాలన దినోత్సవం


