MDK: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సురేష్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శుభావల్లి తీర్పు వెల్లడించారు. పెద్ద శంకరంపేట మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అనంతరం వివాహానికి నిరాకరించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
తెలంగాణ
మైనర్ బాలికపై లైంగిక దాడి


