MDCL:మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బొమ్మకు శ్రీనివాస్‌ను మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు.
తెలంగాణ
జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బొమ్మ శ్రీనివాస్ బాధ్యతలు


