హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బస్టాండ్ సమీపంలో రోడ్డు ఆక్రమణలు తొలగించాలి'

VKB: పరిగి మున్సిపల్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లను ఆక్రమిస్తే చర్యలు తప్పవని పరిగి మున్సిపల్ కమిషనర్ మల్లేశ్ తెలిపారు. గురువారం పరిగి పట్టణంలోని బస్టాండ్ సమీప ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లు, ఫుట్ ఫాత్లను ఆక్రమించకుండా వెంటనే ఆక్రమణలను తొలగించుకోవాలని యాజమాన్యాలకు కమిషనర్ సూచించారు.