NRML: లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్, కనకాపూర్ గ్రామాల్లో రైతులకు వాతావరణ మార్పులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు.ఏవో గిరిరాజ్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
వాతావరణ మార్పులపై రైతులకు అవగాహన


