ADB: ఖేలో ఇండియా 8వ ఎడిషన్ క్రీడలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించి యువతలో ఆసక్తి పెంచాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లో ఎంపీ గోడం నగేశ్‌తో కలిసి ప్రచార పోస్టర్లు, లోగోను కలెక్టర్ ఆవిష్కరించారు. విద్యాసంస్థలు, ప్రధాన కూడళ్లలో పోస్టర్లు ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీయాలని సూచించారు.
తెలంగాణ
జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలి: కలెక్టర్


