హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్ గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు

JN: ఎస్‌ఐఆర్-2026 ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును నవంబర్ 30 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సందీప్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఓటర్లు పేరు నమోదు, మార్పులు, చిరునామా సవరణలకు సంబంధించిన దరఖాస్తులను గడువులోగా సమర్పించాలని సూచించారు.