KMR: కామారెడ్డి బల్దియాను వరుస వివాదాలు, అవినీతి, వసూళ్ల ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. ఎనిమిది నెలల పాలనలోనే పలు ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. తాజాగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి స్పందిస్తూ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని గురువారం హెచ్చరించారు. ఈ హెచ్చరికలతోనైనా బల్దియా తీరు మారుతుందా అన్నది పట్టణంలో హాట్ టోపీక్గా మారింది.
తెలంగాణ
బల్దియా తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం


