SRPT: కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కళ్ల ముందే అక్రమ పనులు జరుగుతున్నా CM రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటూ నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ ప్రజలకు తాగునీటి ముప్పు తెస్తున్నారని విమర్శించారు. 120 టీఎంసీలు వాడుకున్నామని చెబుతున్న మంత్రి ఉత్తమ్ ప్రాజెక్టుల వారీగా లెక్కలు చెప్పాలని సవాల్ విసిరారు.
తెలంగాణ
VIDEO: కృష్ణా జలాలపై జగదీశ్ ఫైర్


