హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సంఘం భవనం ప్రారంభం

NGKL: నర్సయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని MLA డా. కూచుకుళ్ళ రాజేశ్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, మండల నాయకులు కోటయ్య, గ్రామ సర్పంచ్ నల్లగంటి రాము, ఉప సర్పంచ్ కేశ రేణుక, గ్రామ అధ్యక్షులు బంగారయ్య, కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.