NGKL: కల్వకుర్తి పోలీస్ స్టేషన్ను గురువారం ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ భీమ్ కుమార్, ఎస్ఐ కురుమూర్తి స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్లోని రికార్డులను పరిశీలించి, నేరాల నమోదుపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా పోలీసులు పనిచేయాలని ఎస్పీ సూచించారు.
తెలంగాణ
పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ


