హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 21న ప్రత్యేక లోక్ అదాలత్

MHBD: తొర్రూర్ కోర్ట్‌లో ఈ నెల 21 న చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి దామెర ధీరజ్ కుమార్ తెలిపారు. ప్రీ-లిటిగేషన్ వివాదాలను ఇరుపక్షాల అంగీకారంతో రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కేసుల పరిష్కారం కొరకు ఎలాంటి కోర్టు ఫీజులు ఉండవని, కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు.