గద్వాల క్యాంపు కార్యాలయంలో గురువారం గట్టు మండలంలోని 942 మంది అర్హులకు నూతన చేయూత పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందజేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నియోజకవర్గంలో 5 వేలకు పైగా కొత్త పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.
తెలంగాణ
'మండలంలో 942 మందికి పింఛన్ల పంపిణీ'


