MHBD: కొత్తగూడ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ జీవిత బీమా పథకానికి ఈ నెల 20 నుంచి గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తహశీల్దార్ కె. రాజు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ 18 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి


