హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫిష్ స్టాల్‌కు క్లోజర్ నోటీసులు

హైదరాబాద్‌లో TG SAFE ఫుడ్ వింగ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మల్కాజిగిరిలోని AP Fisheries ఫిష్ స్టాల్లో తనిఖీలు నిర్వహించి, లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో క్లోజర్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఫ్రోజెన్ ఫుడ్స్, లైసియస్ స్టోర్లలోనూ తనిఖీలు చేపట్టి ఆహార భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.