హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక పౌర్ణమి ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన

MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో నిర్వహించే కార్తీక పౌర్ణమి ఉత్సవాల ఏర్పాట్లను దేవాదాయ, పోలీస్ అధికారులు పరిశీలించారు. గురువారం సాయంత్రం లక్షెట్టిపేట్ సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై రాజవర్ధన్ దేవాలయ ఈవో శ్రీనివాస్ లతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.నవంబర్ 24న దేవాలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు జరుగుతాయన్నారు.