HYD: అంబర్‌పేటలోని ముక్రం హోటల్‌లో మండీ బిర్యానీ తిన్న ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. బాధితుల్లో ఐదుగురు చిన్నారులు ఉండగా, ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. బాధితులందరినీ మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణ
మండీ బిర్యాని తిని కుటుంబానికి అస్వస్థత


