హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యల కోసం పోరాటం ఉధృతం

MHBD: పట్టణంలోని 24వ వార్డు బట్టు అంజన్ననగర్‌కు చెందిన పలువురు సీపీఎం పార్టీలో చేరారు. జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్ ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు.