హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి సాధించాలి

MLG: గిరిజన, గ్రామీణ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో పాటు నైపుణ్యాలతో స్వయం ఉపాధి పొందాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో సూచించారు. గురువారం ఏటూరునాగారం యూత్ ట్రైనింగ్ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించి PC, SI అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. అనంతరం డేటా ఎంట్రీ, CRM, బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సుల శిక్షణను పరిశీలించారు.