హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే జూమ్ సమీక్ష

NGKL: అచ్చంపేట నియోజకవర్గంలోని కరవు మండలాల్లో పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా సేకరించి, అర్హులైన ప్రతి రైతుకూ పరిహారం అందేలా చూడాలని అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ ఆదేశించారు. ఎల్‌ నినో ప్రభావంతో దెబ్బతిన్న పంటల అంచనాపై గురువారం ఆయన DAO, AD, AOలతో జూమ్ సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు న్యాయం చేయాలన్నారు.