హైదరాబాద్: 28°C
తెలంగాణ

పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

KNR: గంగాధర మండలం వెంకంపల్లి గ్రామంలో శ్రీ కళ మహిళా స్వయం సహాయక సంఘ భవనం, నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళా సంఘాల బలోపేతానికి, చిన్నారుల అభివృద్ధికి ఇలాంటి భవనాలు ఎంతగానో తోడ్పడతాయని ఎమ్మెల్యే అన్నారు.