హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

NGKL: అచ్చంపేట పాత బస్టాండ్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న సమయంలో బొమ్మనపల్లి కి చెందిన ట్రాక్టర్ ఢీకొనడంతో కొండూరు గురువయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకోగా, గురువయ్య అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది‌.