హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడిగడ్డ ప్రాజెక్టు ధ్వంసం వెనుక కాంగ్రెస్ నేతలే: KTR

BHPL: మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులే నీటిలో బాంబులు పెట్టి ధ్వంసం చేశారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు BRSలో చేరిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు మరమ్మతులకు L&T సంస్థ సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని విమర్శించారు.