MHBD: మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 92 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ రూ.92.10 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం


