హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులకు మెరుగైన భోజనంవస్తులు కల్పించండి'

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని బిఎస్పి ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తాకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు భోజనంతోపాటు మౌలిక వసతులు కూడా పూర్తిస్థాయిలో లభించడం లేదన్నారు.వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.