హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుష్కరాల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

NRML: గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.