KNR: కరీంనగర్ పట్టణంలోని ప్రజలకు తాగునీటి కోసం ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మేయర్ శ్రీనివాస్ తెలిపారు. 32వ డివిజన్ హుస్సేనీపురలో కార్పొరేటర్ యూసుఫ్ కలిసి రూ.6 లక్షల నిధులతో చేపట్టనున్న తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులకు గురువారం భూమిపూజ చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని నీటి సరఫరాకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నమన్నారు.
తెలంగాణ
పైప్ లైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మేయర్


