హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదివాసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలి

BDK: ఐదవ షెడ్యూల్ ప్రాంతాల ఆదివాసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలని ఆధార్ సొసైటీ జాతీయ ప్రధాన కార్యదర్శి జేజే రాంబాబు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గాల పునర్విభజనలో గిరిజన స్థానాలు పెంచాలని, రాష్ట్ర గిరిజన కమిషన్‌లో స్థానిక ఆదివాసీలకే చైర్మన్, సభ్యులుగా అవకాశం కల్పించాలని కోరారు.