పెద్దపల్లి జిల్లా బీజేపీ కోఆపరేటివ్ సెల్ కన్వీనర్‌గా గోదావరిఖనికి చెందిన ఆంజనేయులు నియమితులయ్యారు. పార్టీ సంస్థాగత విభాగంలో తనకు అవకాశం కల్పించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, రాష్ట్ర కన్వీనర్ కోల శంకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డితో పాటు నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్‌గా ఆంజనేయులు


